Husnabad town of Siddipet district received heavy rain from early morning till 6 am. After the heavy rain, the main roads of Husnabad town and houses in many low-lying colonies were flooded.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో వేకువ జాము నుండి ఉదయం 6 గంటల వరకు అతి భారీ వర్షం కురిసింది. భారీ వర్షం దాటికి హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులు, పలు లోతట్టు కాలనీలలోని ఇండ్లలోకి వరద నీరు చేరింది.
#rains
#telanganarains
~VR.238~ED.232~HT.286~